HomeLATESTఎంసెట్​ అగ్రికల్చర్​ తేదీలివే

ఎంసెట్​ అగ్రికల్చర్​ తేదీలివే

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఈ నెల 13 నుంచి 15వరకు జరగాల్సిన ఎంసెట్​ అగ్రికల్చర్​ మరియు టీఎస్​ ఈసెట్​ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే ఆ పరీక్షల రీషెడ్యూల్​ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్​ ప్రకారం జూలై 30 మరియు 31 తేదీల్లో ఎంసెట్​ అగ్రికల్చర్​, ఆగస్ట్​ 01న టీఎస్​ ఈసెట్​, టీఎస్​ పీజీసెట్​ ఆగస్ట్​ 02 నుంచి 05వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షల షెడ్యూల్​ మార్పులకు అనుగుణంగా కొత్త హాల్​టికెట్లను సంబంధించి ఎంట్రెన్స్​ వెబ్​సైట్​ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!