తెలంగాణ టెట్ ఫైనల్ ‘కీ’ని బుధవారం రాత్రి (జూన్ 29) అధికారుల టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పేపర్ 1లో నాలుగు ప్రశ్నలకు 4 మార్కులు, పేపర్ 2లో నాలుగు ప్రశ్నలకు 4 మార్కులు యాడ్ స్కోర్‌గా పరిగణించారు. అంటే అభ్యర్థులు వీటికి ఏ సమాధానం రాసినా.. కరెక్ట్ గా పరిగణించి మార్కులు వేస్తారు.
పేపర్–1, పేపర్–2 కలిపి 13 ప్రశ్నలకు ‘కీ’ లో మార్పులు చేశారు. ఇందులో పేపర్–1లో 4 ప్రశ్నలకు add score, మరో 4 ప్రశ్నలకు రెండు ఆప్షన్లను కరెక్ట్ ఆన్సర్‌గా ప్రకటించారు. మొత్తం 8 ప్రశ్నలకు మార్పులు చేశారు.
పేపర్–2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 4 ప్రశ్నలకు add score, ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తంగా 5 మార్పులు చేశారు. ఈ ఫైనల్ ‘కీ ఆధారంగా రేపు టెట్ ఫలితాలను విడుదల చేస్తారు. ఫైనల్ ‘కీ’ పీడీఎఫ్‌లు ఇక్కడ అందిస్తున్నాం.
PAPER 1 FINAL KEY
PAPER 2 FINAL KEY
Chadavani vallaku use aithunnai a marks manchi score vallaku kadu