టెట్ 2023 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
మ్యాథ్స్ 8 (TS TET MATHS)
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
0-5, 5-10 మొదటి, రెండవ తరగతి అంతరాలుగా గల
వర్గీకృత దత్తాంశంలో 4వ తరగతి అంతరంCorrect
Incorrect
-
Question 2 of 24
2. Question
సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది
Correct
Incorrect
-
Question 3 of 24
3. Question
ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులు
ఈవిధంగా ఇవ్వబడినవి : 8, 1, 2, 6, 5, 5, 0, 1, 9, 7,
8, 0, 5, 8, 8, 10, 10, 7, 8, 4 వీటినుండి 5 లేదా
అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్యCorrect
Incorrect
-
Question 4 of 24
4. Question
ఒక పూర్ణాంకము యొక్క 3 రెట్లకు 15 కలుపగా 93 వచ్చిన ఆ
సంఖ్యCorrect
Incorrect
-
Question 5 of 24
5. Question
ఈక్రింది వానిలో ‘1’ కి సమానమైనది
Correct
Incorrect
-
Question 6 of 24
6. Question
మానవుని శరీరంలో సుమారు 100 బిలియన్ల కణాలు
ఉన్నాయి. ఈ సంఖ్యను ఘాతరూపంలో వ్యక్తపరచగాCorrect
Incorrect
-
Question 7 of 24
7. Question
(-3) X 3 విలువ సంఖ్యారేఖపై ఈ క్రింది సంఖ్యకు కుడివైపు
ఉంటుంది.Correct
Incorrect
-
Question 8 of 24
8. Question
‘x’ అనేది – 1 మరియు 1 కానటువంటి పూర్ణసంఖ్య అయిన
క్రింది వాటిని జతపరచుము:
Column – I Column – II
ఎ. x + (-1) 1.x
బి.1+x 2.1.
సి. (-x) + (-x) 3. Not an integer(పూర్ణసంఖ్య కాదు)
డి. (x) + (+1) 4. (-x)Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
√5625=75 అయిన √0.5625 + √56.25 విలువ
Correct
Incorrect
-
Question 10 of 24
10. Question
9806 గ్రాములను కిలోగ్రాములలో మార్చగా
Correct
Incorrect
-
Question 11 of 24
11. Question
3/4 భిన్నాన్ని హారము 12గా మార్చి వ్రాయగా ఆ భిన్నం యొక్క
లవంCorrect
Incorrect
-
Question 12 of 24
12. Question
0.‾4 ను p/q రూపంలో వ్రాయగా p+q విలువ
Correct
Incorrect
-
Question 13 of 24
13. Question
ఒక చొక్కా మార్కెట్ ధర ప్రకారం 800 రూ|| అయితే దాని
డిస్కౌంట్ పోగా 680 రూ||కి లభించిది. అయితే దాని
పైలభించిన డిస్కౌంట్ రేటు ఎంత?Correct
Incorrect
-
Question 14 of 24
14. Question
ఒక మ్యాప్ యొక్క స్కేలు 1: 3000. మ్యాచ్లో రెండు
పట్టణాల మధ్య దూరం 2 సెం.మీ. అయిన రెండు పట్టణాల
మధ్య నిజదూరం కి.మీ.లలోCorrect
Incorrect
-
Question 15 of 24
15. Question
3:8 అనే నిష్పత్తికి సమానమైనది
Correct
Incorrect
-
Question 16 of 24
16. Question
ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 70° అయిన
మిగిలిన రెండు కోణాలు (1) 55° మరియు 55° (2) 70°
మరియు 40° (3) 60° మరియు 50°.
క్రింద ఇచ్చిన ఐచ్ఛికాలలో పై ప్రవచనాలను సత్యం చేసేవిCorrect
Incorrect
-
Question 17 of 24
17. Question
“MATHS” అనే పదంలో భ్రమణ సౌష్ఠతను చూపే ఆంగ్ల
అక్షరాల జతCorrect
Incorrect
-
Question 18 of 24
18. Question
ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య ఉత్తరము మరియు
పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలుCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
ABCD చతురస్రంలో కర్ణాలు బిందువు ‘0’ వద్ద
ఖండించుకొనిన ΔAOB ఒకCorrect
Incorrect
-
Question 20 of 24
20. Question
500 మీ. భుజంగల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె
వేయుటకు మీటరుకు 30 వంతున అయ్యే ఖర్చు (రూ.లలో)Correct
Incorrect
-
Question 21 of 24
21. Question
ఒక ఘనం యొక్క భుజాన్ని10 రెట్లు చేసినపుడు దాని
ఘనపరిమాణంలో మార్పుCorrect
Incorrect
-
Question 22 of 24
22. Question
వ్యాసం 14 సెం.మీ.గా గల వృత్తం యొక్క చుట్టుకొలత
సెం.మీ.లలోCorrect
Incorrect
-
Question 23 of 24
23. Question
24, 29, 34, 38 మరియు xల సరాసరి 32 అయిన ‘x’
విలువCorrect
Incorrect
-
Question 24 of 24
24. Question
ఎత్తు 6 సెం.మీ, భూమి పొడవు 9 సెం.మీ గా గల త్రిభుజ వైశాల్యం
Correct
Incorrect
Leaderboard: మ్యాథ్స్ 8 (TS TET MATHS)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TSTET DAILY TESTS
DONT MISS.. THIS E-BOOK (LATEST EXAM PATTERN ONLINE TESTS 2023)