HomeLATESTఎస్‌ఎస్‌సీ సీజీఎల్​ నోటిఫికేషన్​ రిలీజ్​

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్​ నోటిఫికేషన్​ రిలీజ్​


డిగ్రీ ఉత్తీర్ణతతో ఉన్నతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌)2021 నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. దీంతో వివిధ మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement


పోస్టులు: అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్‌/ సూప‌రింటెండెంట్‌, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీస‌ర్‌), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామిన‌ర్‌), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస‌ర్‌, స‌బ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్‌, డివిజ‌న‌ల్ అకౌంట్స్‌, ఇన్‌స్పెక్టర్, స‌బ్ ఇన్‌స్పెక్టర్, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్‌, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/ జూనియ‌ర్ అకౌంటెంట్‌, సీనియ‌ర్ సెక్రటేరియ‌ట్ అసిస్టెంట్‌/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్‌, అప్పర్ డివిజ‌న్ క్లర్క్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌.

అర్హత‌:


– అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎక‌నామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి

Advertisement


– జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60% ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, 10+2లో మేథమేటిక్స్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.


– మిగిలిన అన్ని పోస్టులకూ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎగ్జామ్​ సెంటర్స్​:

Advertisement


ఆంధ్రప్రదేశ్‌: క‌డ‌ప‌, క‌ర్నూలు, చీరాల‌, గుంటూరు, కాకినాడ‌, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.


తెలంగాణ‌: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్


సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్‌-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే.

Advertisement


టయర్‌ – 1 పరీక్షకు 1 గంట సమయం ఉంటుంది. టయర్‌ – 2 పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది.


టయర్‌ – 1:


జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు

Advertisement


జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు


క్వాంటిటేటివ్‌ యాప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు


ఇంగ్లిష్‌ కాంప్రిహెన్షన్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు

Advertisement

టయర్​ 2

సబ్జెక్ట్​ ప్రశ్నలు మార్కులు


క్వాంటిటేటివ్​ ఎబిలిటీస్ 100 200

Advertisement


ఇంగ్లిష్​ లాంగ్వేజ్​& కాంప్రహెన్షన్​ 200 200


స్టాటిస్టిక్స్​(జూనియర్​ స్టాటిస్టికల్​ ఆఫీసర్​) 100 200


జనరల్​ స్టడీస్​(ఫైనాన్స్​ & ఎకనామిక్స్​) 100 200

Advertisement


(ఫర్​ అసిస్టెంట్​ ఆడిట్ ​ఆఫీసర్​/ అసిస్టెంట్​ అకౌంట్స్​ ఆఫీసర్​)


టయర్‌ – 3:


టయర్‌ – 3 పరీక్ష పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 1 గంట సమయం ఉంటుంది.

Advertisement


టయర్‌ – 4: కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌ (సీపీటీ), డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ (డీఈఎస్‌టీ) నిర్వహిస్తారు.


దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు:
రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలకు ఫీజు లేదు.


చివరి తేదీ: 25 జనవరి 2022.


టయర్‌-1 ఎగ్జామ్​: ఏప్రిల్‌, 2022.
టయర్‌-2 ఎగ్జామ్​: పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది.
వెబ్​సైట్​: www.ssc.nic.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!