HomeLATESTకన్​స్ట్రక్షన్ సేఫ్టీలో న్యాక్​ సర్టిఫికేట్​ కోర్సు

కన్​స్ట్రక్షన్ సేఫ్టీలో న్యాక్​ సర్టిఫికేట్​ కోర్సు

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​ (న్యాక్)​ హైదరాబాద్​లో ఉంటూ బీటెక్​లో సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ చేస్తున్న ఎస్సీ గ్రాడ్యుయేట్స్​కు 6 నెలల ప్లేస్‌మెంట్ లింక్డ్ ( సర్టిఫికేట్​ కోర్స్​ ఇన్​ కన్​స్ట్రక్షన్​​ సేఫ్టీ) కోర్సును ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ప్రారంభిస్తుంది.

Advertisement

రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​

మార్చి 7న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం న్యాక్ కార్యాలయం, హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్​లో హాజరవ్వాలి. రిజిస్ట్రేషన్​కు వచ్చే సమయంలో టెన్త్​, ఇంటర్​, బీటెక్​ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్​, క్యాస్ట్, ఇన్​కమ్​ రెండు సెట్ల జిరాక్స్​ కాపీలు తీసుకొని రావాలి. పూర్తి వివరాల కోసం ఫోన్​ నంబర్​ 9676287287 కు కాల్​ చేయోచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!