Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఅటమిక్​ మినరల్స్​లో డిగ్రీ.. టెన్త్​ తో 321 జాబ్స్​

అటమిక్​ మినరల్స్​లో డిగ్రీ.. టెన్త్​ తో 321 జాబ్స్​

సెంట్రల్​ గవర్నమెంట్​ జాబ్స్​కు సంబంధించి మరో నోటిఫికేషన్​ వెలువడింది. ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో 321 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్​ జారీ అయింది. . కేంద్ర ప్రభుత్వ అణు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ విభాగంలో వివిధ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 17వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

పోస్టులు.. ఖాళీలు

  • జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ 9
  • అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 38
  • సెక్యూరిటీ గార్డ్ 274

జూనియర్​ ట్రాన్స్ లేషన్​ ఆఫీసర్​ పోస్టులకు హిందీ, ఇంగ్లిష్​ ఒక సబ్జెక్టుగా పీజీ, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులు. అసిస్టెంట్​ సెక్యూరిటీ ఆఫీసర్​ పోస్టుకు డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డ్​ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలి. ట్రాన్స్​లేషన్​ ఆఫీసర్ పోస్టుకు అబ్జక్విట్​, డిస్క్రిప్టివ్​ టెస్ట్ ద్వారా సెలెక్షన్​ చేపడుతారు. మిగతా రెండు పోస్టులకు ఫిజికల్​ మెజర్​మెంట్స్​ టెస్ట్ తో అబ్జక్టివ్​ టెస్ట్ ద్వారా నియామకాలు జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో నవంబర్ 17 వ తేదీ లోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు వెబ్ సైట్ లింక్​ https://www.amd.gov.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!