HomeLATEST3 ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులకు జేఎన్టీయూ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

3 ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులకు జేఎన్టీయూ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ఆన్లైన్లో కోర్సులు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉందా? అయితే.. తెలంగాణలోని ప్రముఖ జేఎన్టీయూ యూనివర్సిటీ మీలాంటి వారి కోసం ఆన్లైన్లో పలు కోర్సులను అందిస్తోంది. జేఎన్టీయూ నుంచి 6 నెలల వ్యవధి కలిగిన మూడు ఆన్లైన్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ కోర్సులను జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) కు చెందిన School of Continuing and Distance Education (SCDE), JNTUH వారు అందిస్తున్నారు. 1. Cloud and DevOps, 2. Data Science with Python Programming, 3. VLSI Physical design తదితర 3 ఆన్లైన్ కోర్సులను జేఎన్టీయూ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా అందించనున్నారు.

Advertisement

దరఖాస్తు ఫీజు: అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంతో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రూ.1000 అడ్మిషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు మరో రూ.25 వేలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

అర్హతలు: మొదటి 2 కోర్సులకు డిప్లొమా/యూజీ/పీజీ చేస్తున్న వారు లేదా ఇప్పటికే పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మూడో కోర్సుకు సంబంధించి B.Tech (ECE/EIE/EEE) పూర్తి చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అప్లికేషన్ లింక్: https://doa.jntuh.ac.in/pages/certificate_courses_home

Advertisement

ఇంపార్టెంట్ డేట్స్:
ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్: మే 26
రూ.500 లేట్ ఫీజుతో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్: మే 30

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

NEWS MIX

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?

ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు అందించింది....

తెలంగాణ రైతులకు కేసీఆర్ భరోసా.. అదిరిపోయే శుభవార్త

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు...

Telangana New Secretariat తెలంగాణ కీర్తి పతాక: కొత్త సచివాలయం విశేషాలివే

తెలంగాణ పరిపాలనకు గుండె లాంటి సచివాలయం కొత్త రూపును సంతరించుకుంది. తెలంగాణ...

సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం!

భారాస (టీఆర్ఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్ లో ఘనంగా...
x
error: Content is protected !!