HomeLATESTపాలిసెట్ 2023 రిజల్ట్​: ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి

పాలిసెట్ 2023 రిజల్ట్​: ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి

తెలంగాణలో పాలిటెక్నిక్​​ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్​ (TS POLYCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. టెక్నీకల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 82. 75% మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 86.63% , అబ్బాయిలు 78.63% క్వాలిఫై అయ్యారు. సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్​గా నిలిచారు.

Advertisement

రాష్ట్రంలోని పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ ఈ ఎంట్రన్స్ లో వచ్చిన మార్కుల​ మెరిట్ ర్యాంకుల ద్వారానే జరుగుతుంది.

ఈ నెల 17వ తేదీన నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 98,273 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయటం విశేషం.

ఫలితాల డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిపై క్లిక్​ చేసి మీ ర్యాంకు తెలుసుకొండి.
TS POLYCET 2023 RESULTS DIRECT LINK

Advertisement

(నోట్​: 11 గంటలకు రిజల్ట్ విడుదల అయిన తర్వాత ఈ లింక్​ అప్​డేట్ అవుతుంది)

పాలిటెక్నిక్ ఎంట్రన్స్​ టాప్​ ర్యాంకర్లు 2023

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!