Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 3 సిలబస్​.. పేపర్​ ఎలా ఉంటుంది

గ్రూప్​ 3 సిలబస్​.. పేపర్​ ఎలా ఉంటుంది

త్వరలోనే గ్రూప్​ 3 నోటిఫికేషన్​ వెలువడే అవకాశముంది. అందుకే అభ్యర్థులు అందులో ఏమేం సిలబస్​ ఉంటుంది.. పేపర్​ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్​ మొదలు పెడితే ఈ పోస్టులను సాధించటం సులువవుతుంది.

Advertisement

పేపర్ -1: జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్

పేపర్ -2:  చరిత్ర, సమాజం , రాజకీయ వ్యవస్థ

                   ఇందులో మూడు విభాగాలున్నాయి 

Advertisement
  • విభాగం I: తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
  • విభాగం II: భారత రాజ్యాంగం మరియు రాజకీయాల అవలోకనం.
  • విభాగం 3: సమాజం – సవాళ్లు , ప్రభుత్వ విధానాలు

పేపర్ 3 : ఆర్ధిక వ్యవస్థ , అభివృద్ధి

 ఇందులో మూడు విభాగాలున్నాయి

  • విభాగం I: భారత ఆర్ధిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు.
  • విభాగం 2: తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి,
  • విభాగం III: అభివృద్ధి సవాళ్లు .
  1. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ (1956-2014) – (నీళ్ళు (Bachavat కమిటీ), పెట్టుబడులు (లలిత్ భార్గవ, Wanchu కమిటీలు), ఉపాధి (జై భారత్ కమిటీ Girgilan కమిటీ), అభివృద్ధిలో నిర్లక్ష్యం
  2. తెలంగాణలో భూ సంస్కరణల: మధ్యవర్తుల నిర్మూలన: జమిందారీ,

జాగీర్దారీ, ఇనాందారీ ; కౌలు రైతుల సంస్కరణలు, భూమి సీలింగ్; షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి పరాయీకరణ

Advertisement
  1. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు: రాష్ట్ర GSDPలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు; భూ పంపిణీ; వ్యవసాయంపై ఆధారపడటం; నీటిపారుదల రంగం; వర్షాధారిత వ్యవసాయం, వ్యవసాయ రుణ సమస్యలు
  2. పరిశ్రమలు మరియు సేవా రంగాలు, పారిశ్రామిక అభివృద్ధి; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగ అభివృద్ధి; పారిశ్రామిక మౌలిక సదుపాయాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం; సేవా రంగం వృద్ధిరేటు.

1. అభివృద్ధి పరిణామాలు: భారతదేశం లో ప్రాంతీయ అసమానతలు – సామాజిక అసమానత్వం – కుల, ప్రాంతీయ (తెగ), లింగ, మతం ; వలసలు ; పట్టణీకరణ.
2. అభివృద్ధి మరియు స్థానచలనం: భూసేకరణ విధానం; పునరావాస విధానం.
3. ఆర్థిక సంస్కరణలు: అభివృద్ధి , పేదరికం మరియు అసమానత్వం – సామాజిక అభివృద్ధి (విద్య మరియు ఆరోగ్య); సామాజిక పరివర్తన ; సామాజిక భద్రత.
4. స్థిరీకృత అభివృద్ధి (Sustainable Development): భావన ; స్థిరీకృత అభివృద్ధి లక్ష్యాలు
(SDG).

CLICK HERE FOR DAO SYLLABUS

CLICK HERE FOR WDCW EO GR 1 POSTS SYLLABUS

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!