2020-21 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతులకు 30 శాతం సిలబస్ కట్ చేస్తున్నట్లు CBSE అధికారికంగా తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా విద్యా సంవత్సరానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించింది.
రివైజ్డ్ సిలబస్ కోసం క్లిక్ చేయండి
Advertisement
http://cbseacademic.nic.in/Revisedcurriculum_2021.html

Advertisement