WELCOME
PRACTICE TEST to
Get READY for
ALL COMPETITIVE EXAMS
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
- టెస్ట్ రాసే వారికీ సూచనలు:
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చెయ్యాలి.
- అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా వరుసగా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి.
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది.
- కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది. ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
జనరల్ స్టడీస్ 19 రాజ్యాంగంTime limit: 0
Quiz-summary0 of 10 questions completed Questions:
Information
WELCOMEPRACTICE TEST to
|
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
CONGRATULATIONS
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
1 pointsకేంద్ర జాబితాలో ఉన్న అంశాలెన్ని..?
-
Question 2 of 10
2. Question
1 pointsరాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు ఏవి..?
-
Question 3 of 10
3. Question
1 pointsరాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలున్నాయి..?
-
Question 4 of 10
4. Question
1 pointsమన దేశంలో 1946 నుంచి 1952 వరకు పార్లమెంట్‌గా పనిచేసినదేది..?
-
Question 5 of 10
5. Question
1 pointsఅంతర్ రాష్ట్ర మండలి గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది..?
-
Question 6 of 10
6. Question
1 pointsరాష్ట్రపతి ఎప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు..?
-
Question 7 of 10
7. Question
1 pointsపార్లమెంట్లో ఒక సభ్యుడు ఎన్ని ప్రశ్నలకంటే ఎక్కువ అడగటానికి వీల్లేదు…?
-
Question 8 of 10
8. Question
1 pointsఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది..?
-
Question 9 of 10
9. Question
1 pointsమన దేశంలో ఓటర్ల నమోదు ఎవరి బాధ్యత..?
-
Question 10 of 10
10. Question
1 pointsరాజ్యాంగ రీత్యా రాష్ట్రపతి న్యాయ సలహా పొందే రాజ్యాంగ నిబంధన ఏది..?
Leaderboard: జనరల్ స్టడీస్ 19 రాజ్యాంగం
| ||||||||||||||||||||
FREE OFFER
వరుసగా 20 టెస్టులు ప్రాక్టీస్ చేసిన వారందరికీ.. రాబోయే పోటీ పరీక్షల్లో గ్యారంటీగా అత్యధిక మార్కులు తెచ్చిపెట్టే భారత రాజ్యాంగం స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించబడును.
డెయిలీ ప్రాక్టీస్ టెస్టు చివరన మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
ప్రతి రోజు లీడర్ బోర్డు లో మీ స్కోర్ చెక్ చేసుకొండి.
లేదా 20వ ప్రాక్టీస్ టెస్ట్ ముగిసిన తర్వాత మీ ఈ మెయిల్ ఐడీ ని ఎంటర్ చేయండి. నేరుగా మీ మెయిల్‌కు స్టడీ మెటీరియల్ రీచ్ అవుతుంది.
మెరుపులు websiteను ఆదరిస్తున్న వారందరికీ
ఈ అద్భుతమైన స్టడీ మెటీరియల్ పూర్తిగా ఉచితం..
DONT MISS DAILY PRACTICE TESTS