HomeLATESTబెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్​ జాబ్స్​

బెల్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్​ జాబ్స్​


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), హైదరాబాద్‌ యూనిట్‌
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్​ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


ఖాళీలు: 84


1) ట్రెయినీ ఇంజినీర్లు: 33
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31 డిసెంబర్​ 2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
జీతం: మొదటి ఏడాది నెలకి రూ.25000, రెండో ఏడాది నెలకి రూ.28000, మూడో ఏడాది నెలకి రూ.31000 చెల్లిస్తారు.


2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 51
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 31 డిసెంబర్​ 2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం: మొదటి ఏడాది నెలకి రూ.35000, రెండో ఏడాది నెలకి రూ.40000, మూడో ఏడాది నెలకి రూ.45000, నాలుగో ఏడాది నెలకి రూ.50,000 చెల్లిస్తారు.

Advertisement


సెలెక్షన్​ ప్రాసెస్​:
బీటెక్​ (ఇంజినీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి.
అప్లికేషన్​ ఫీజు: ఇతరులు ట్రెయినీ ఇంజినీర్‌కి రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కి రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.


చివరి తేది: 31 డిసెంబర్​ 2021.
అడ్రస్​: Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana State.
వెబ్​సైట్: www.bel-india.in

Advertisement

బీసీపీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

బ్రహ్మపుత్ర క్రాక‌ర్ అండ్ పాలిమ‌ర్ లిమిటెడ్‌(బీసీపీఎల్‌) మేనేజర్​ పోస్టుల భ‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 36

Advertisement


పోస్టులు: డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌.


విభాగాలు: ఎఫ్‌&ఏ, లా, హెచ్ఆర్‌, కెమిక‌ల్, మెకానిక‌ల్‌,మార్కెటింగ్‌, ఐటీ, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రూమెంటేష‌న్ త‌దిత‌రాలు.


అర్హత‌: పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌ ఇంజినీరింగ్‌, సీఏ ఉత్తీర్ణత‌.

Advertisement


వ‌య‌సు: 30 నుంచి 51 సంవ‌త్సరాలు ఉండాలి.


జీతం: నెల‌కు రూ.24,900 నుంచి రూ.73,000 వ‌ర‌కు చెల్లిస్తారు.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత ప‌రీక్ష/ గ్రూప్ డిస్కష‌న్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.

Advertisement


అప్లికేషన్​ ఫీజు: జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూబీడీ అభ్యర్థుల‌కు ఫీజు లేదు.


ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13 డిసెంబర్​ 2021.
చివ‌రి తేది: 12 జనవరి 2022.
వెబ్​సైట్: www.bcplonline.co.in

Advertisement

సీ-డ్యాక్‌, నోయిడాలో కాంట్రాక్ట్​ ఉద్యోగాలు


నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్​ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 261


1) ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 11
2) సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 14
3) ప్రాజెక్ట్‌ లీడ్‌: 15
4) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 193
5) ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 28

Advertisement


విభాగాలు: సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌, యూఐ/ యూఎక్స్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ అజ్యూరెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌.


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ స్కిల్స్‌ ఉండాలి.


వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement


దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి.
చివరి తేది: 22 డిసెంబర్​ 2021.
నోటిఫికేషన్: www.cdac.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!