HomeLATESTఫారెస్ట్రీ కాలేజీలో బీఎస్సీ అడ్మిషన్స్.. రేపే లాస్ట్ డేట్​

ఫారెస్ట్రీ కాలేజీలో బీఎస్సీ అడ్మిషన్స్.. రేపే లాస్ట్ డేట్​

సిద్దిపేట జిల్లా ములుగు(హైదరాబాద్‌)లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో అడ్మిషన్లకు (B.Sc.(Hons.) Forestry Online Application Form 2023 Registration) నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జులై 12వ తేదీ (రేపటి లోగా) అప్లికేషన్లు సమర్పించే అవకాశముంది.

Advertisement

అర్హత: ఇంటర్మీడియట్‌(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీఎస్‌ ఎంసెట్‌-–2023 ర్యాంకు సాధించి ఉండాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు  రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000) చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.fcrits.in వెబ్సైట్లో సంప్రదించాలి. 

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!