HomeLATESTరేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన రానే వచ్చేసింది. ఈ నెల 26వ తేదీ.. అంటే రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ శేషగిరి బాబు ప్రకటన విడుదల చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://bieap.apcfss.in/ వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు నిర్వహించింది. ఈ పరీక్షలకు 9.20 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కాగా.. ఒకేషనల్ విద్యార్థులు మరో 83,749 మంది ఉన్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!