పీజీడీ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్మెంట్, పీజీడీ ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, పీజీడీ ఇన్ జియో స్పాటియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇనణ్ రూరల్ డెవలప్మెంట్, డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ పంచాయతీరాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోర్సుల్లో డిస్టెన్స్ మోడ్‌లో అడ్మిషన్ల కోసం హైదరబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్అండ్ పంచాయతీరాజ్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 15
వెబ్సైట్ : www.nirdpr.org.in
ఎన్‌బీసీసీలో 70 పోస్టులకు నోటిఫికేషన్
డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రెయినీ, ప్రాజెక్ట్ మేనేజర్,సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టులు : 70
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 08
వెబ్సైట్ : www.nbccindia.com
కోస్ట్‌గార్డ్‌లో 96 డ్రైవర్ పోస్టులు
ఇంజినణ్ డ్రైవర్,ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ మ్యాన్,ఎంటీఎస్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్‌గార్డ్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 96
వెబ్సైట్ : www.indiancoastguard.gov.in