స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1220 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
అర్హత : ఏదైనా డిగ్రీ
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 29
వెబ్సైట్ : www.sbi.co.in
అజీమ్ ప్రేమ్జీ వర్సిటీలో యూజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
బెంగళూర్ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో 2022 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 18
నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ : 2022 జనవరి 02
వెబ్సైట్ : www.azimpremji.university.edu.in
ఆర్ఆర్బీ అప్లికేషన్లకు మరో ఛాన్స్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్టు 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్లు రిజెక్ట్ అయిన అభ్యర్థులు తిరిగి అప్లై చేసుకునేందుకు ఆర్ఆర్బీ మరో అవకాశం కల్పించింది. సుమారు 4.85 లక్షల మంది అభ్యర్థులు ఫొటోలు,సంతకాల్లో తేడాలున్నాయని వీరందరూ డిసెంబర్ 15 నుంచి 26 వరకు తిరిగి అప్లై చేసుకోవాలని బోర్డ్ సూచించింది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ : http://www.rrbcdg.gov.in/