Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsగ్రూప్​ 1​ అభ్యర్థులు అధైర్యపడొద్దు..

గ్రూప్​ 1​ అభ్యర్థులు అధైర్యపడొద్దు..

టీఎస్​పీఎస్​సీ పేపర్లు లీకవటం.. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులను గుండె కోతకు గురి చేసింది. ఆరు నెలల పాటు కష్టపడ్డ యువతీ యువకులు ఎవరిని కదిలించినా అదే ఆందోళన వ్యక్తమవుతోంది. అందరిలోనూ అంతు చిక్కని ఆవేదన గూడు కట్టుకుంది. ఇప్పుడు కుంగిపోతే.. ఢీలా పడితే ఎలాంటి ప్రయోజనం లేదు. గతానికి మించిన రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆపద కాలాన్ని ఎదుర్కోవాలి. లీకేజీ గండం నుంచి బయటపడాలి. చీకటిని తిట్టుకుంటూ కూచోవటం కంటే దీపం వెలిగించాలనే.. మనో వికాస నియమాన్ని అనుసరించాలి.

Advertisement

నిందితులెవరైనా సరే.. లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి తల వంపులు తెచ్చింది. తప్పు జరిగిందని.. మరోసారి ఇలా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకే ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులు అనవసరమైన రాజకీయాల రొచ్చులోకి దిగకండి.

గతాన్ని తవ్వితోడుకోకుండా.. అభ్యర్థులు ఫోకస్​గా మీ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేయండి.

మరి ఇప్పుడేం చేయాలి.. ?

గ్రూప్​ 1తో పాటు టీఎస్​పీఎస్​సీ రద్దు చేసిన నాలుగు పరీక్షలు రాసిన అభ్యర్థులెవరూ రవ్వంత కూడా ఢీలా పడొద్దు. అధైర్యపడకుండా మళ్లీ పరీక్షలకు ప్రిపేర్​ కావాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. లీకేజీ వ్యవహారాన్ని నిత్యం నిందించుకుంటూ పోతే.. మన టైమే​ వేస్ట్ అవుతుందనే సత్యాన్ని అభ్యర్థులందరూ గుర్తించాలి.

Advertisement

దాదాపు మూడు లక్షల మంది పరీక్ష రాస్తే.. 27 వేల మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారందరూ (లీకేజీకి సంబంధం ఉన్న నిందితులు మినహా) మనోవేదనకు గురవటం సహజం. కానీ మళ్లీ పరీక్ష పెట్టినా క్వాలిఫై అయ్యే సత్తా మీకుంది. అందుకే ఈ పేపర్ కాదు.. ఎన్ని పేపర్లయినా మార్చుకో.. ఆ ఉద్యోగం మాదే.. అన్న ఛాలెంజ్​తో గుండె నిబ్బరం చేసుకొండి. పేపర్లు ఎత్తుకుపోయిన నిందితులు మీ విజ్ఞానాన్ని.. మీకున్న సబ్జెక్ట్​ పరిజ్ఞానాన్ని.. మీ తెలివి తేటలను ఎత్తుకుపోలేరు కదా.. అందుకే మీకు రావాల్సిన ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుంది.

అప్పుడు క్వాలీఫై కాని అభ్యర్థులు ఇదో సదవకాశంగా భావించండి. క్రికెట్​లో థర్డ్ ఎంపైర్​ నాట్​ అవుట్​.. ఇచ్చినట్లుగా మరో అనూహ్యమైన ఛాన్స్​ మీకు దొరికిందనుకొండి. మళ్లీ ఒక పట్టుపట్టండి. గతంలో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి.. మళ్లీ ఓ పట్టు పట్టండి. ఈసారి క్వాలిఫై అయ్యే ఛాన్స్​ మిస్​ చేసుకోవద్దు.

ఆలస్యం చేయకుండా.. అందరూ మళ్లీ గ్రూప్​ 1 సిలబస్​ ముందేసుకొండి. పక్కాగా ప్రిపరేషన్​ ప్లాన్​ తయారు చేసుకొండి. గతంలో ఇచ్చిన ప్రశ్నపత్రం కఠినంగా ఉంది. ఈసారి కూడా అంతకు మించి కఠినంగా ఉంటుందని సబ్జెక్ట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే అరవై రోజుల టైమ్​ను వృథా చేయకండి.
WE SHALL OVERCOME.. WE SHALL OVERCOME..

ఆల్​ ది బెస్ట్

ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్ విత్​ కీ​​ ​TSPSC GROUP 1 QUESTION PAPER WITH KEY (16 OCTOBER 2022)

పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పేపర్​ సివిల్స్​ స్థాయిలో టఫ్​గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డైరెక్ట్​ ప్రశ్నలు ఇరవై లోపే ఉన్నాయి. టైమ్​ టేకింగ్​ ఎక్కువగా ప్రశ్నలు అనలటిక్​గా, అప్షన్స్​ ఎక్కువగా ఉండే ప్రశ్నలు ఇచ్చారు. జనరల్​ సైన్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

ఎగ్జామ్​కు సంబంధించి 21st century ias academy తయారు చేసిన ప్రిలిమినరీ కీని ఇక్కడ అందిస్తున్నాం. (TSPSC త్వరలోనే అఫిషియల్​ ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనుంది.)

Advertisement

టీఎస్​పీఎస్​సీ (TSPSC) అక్టోబర్​ 16న నిర్వహించిన గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ GROUP 1 PRELIMINARY EXAM 2022 కు అప్లై చేసిన వారిలో 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​ ఇక్కడ అందిస్తున్నాం.

QUESTION PAPER

TSPSC GROUP 1 PRELIMINARY EXAM 2022 QUESTION PAPER PDF with KEY

Advertisement

DONT MISS

Advertisement

CLICK HERE TO DOWNLOAD
TELANGANA SI PRELIMINARY EXAM QUESTION PAPER 2022 WITH KEY (AUGUST 7th)

GENERAL SCIENCE (జనరల్​ సైన్స్​)
DAILY TESTS
General Science 55General Science 56
General Science 57General Science 58
General Science 59General Science 60
General Science 61
DAILY TESTS
SI/CONSTABLE DAILY TEST 45SI/CONSTABLE DAILY TEST 46
SI/CONSTABLE DAILY TEST 47SI/CONSTABLE DAILY TEST 48
SI/CONSTABLE DAILY TEST 49SI/CONSTABLE DAILY TEST 50
SI/CONSTABLE DAILY TEST 51
తెలంగాణ చరిత్ర (తెలుగు అకాడమీ బుక్స్​
నుంచి ప్రిపేర్​ చేసిన బిట్​ బ్యాంక్​)
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 19తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 20
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 21తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 22
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 23తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 24
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్​ టెస్ట్ 25

INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం​)
Geography 7Geography 8
Geography 9Geography 10
Geography 11Geography 12
Geography 13

DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్​లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్​ గవర్నర్​ జనరల్స్​
భక్తి… సూఫీ ఉద్యమాలు

Advertisement
TEST OF REASONING
MENTAL ABILITY

previous tests
REASONING Test 11REASONING Test 12
REASONING Test 13REASONING Test 14
REASONING ALL IN ONE

DONT MISS

GRAND TESTS
SI PRELIMS GRAND TEST 1SI PRELIMS GRAND TEST 2
SI PRELIMS GRAND TEST 3SI PRELIMS GRAND TEST 4
CONSTABLE PRELIMS GRAND TEST 1CONSTABLE PRELIMS GRAND TEST 2
CONSTABLE PRELIMS GRAND TEST 3

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!