TSPSC Group 2

గ్రూప్-2 సిలబస్ లో తాజాగా చేసిన మార్పులివే.. కొత్త సిలబస్ PDF

గ్రూప్-2 మొత్తం నాలుగు పేపర్లకు గాను.. రెండు పేపర్ల కు సంబందించిన సిలబస్​లో మార్పులు చేసింది. పేపర్​2లో కొద్ది పాటు మార్పులు జరగగా.. పేపర్3లో చాలా మార్పులు చేశారు అధికారులు. అయితే.. పేపర్​ 1, 4లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు.

తెలంగాణ గ్రూప్​ 2 డిటైల్డ్ నోటిఫికేషన్​ 2022

టీఎస్​పీఎస్​సీ విడుదల చేసిన గ్రూప్​ 2 నోటిఫికేషన్​ 2022 డిటైయిల్డ్ గా ఇక్కడ అందిస్తున్నాం. అభ్యర్థులకు అనువుగా ఉండేందుకు చివరన పీడీఎఫ్​ కూడా అటాచ్​ చేశాం. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, రిజర్వేషన్ల కోటా పాటు లేటెస్ట్ సిలబస్​ ..అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి.

గ్రూప్​ 2 ఎగ్జామ్​.. సేమ్​ సిలబస్​

గ్రూప్​ 2 నోటిఫికేషన్​ వెలువడింది. మొత్తం 783 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా పరీక్ష ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. టీఎస్​పీఎస్​సీ గతంలో ప్రకటించిన...

Breaking News: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజైంది.. జనవరి 18 నుంచి అప్లికేషన్లు.. పోస్టుల వివరాలు

తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్​ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 783 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇంటర్వ్యూలు లేకుండానే పరీక్షలో వచ్చిన మెరిట్​ ఆధారంగా నియామకాలు చేపట్టనుంది.

గ్రూప్ 2, ఎఫ్​బీవో, హాస్టల్​ వార్డెన్ నోటిఫికేషన్లపైనే టీఎస్​పీఎస్​సీ భేటీ

తెలంగాణ గ్రూప్​ 2 నోటిఫికేషన్​ వెలువడింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్​ 2 (TSPSC GROUP 2) నోటిఫికేషన్​ విడుదలైంది. మొత్తం 728 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ నోటిఫికేషన్​ జారీ చేసింది.

గ్రూప్ 2, గ్రూప్​ 4.. పరీక్షలకు ప్రిపరేషన్​ మార్చుకుంటేనే జాబ్​

ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్​ చదవాల్సిందే. ఇందులో సాధించే మార్కులే మెరిట్​ను డిసైడ్​ చేస్తాయి. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల్లో అడిగిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూస్తే అభ్యర్థులు తమ ప్రిపరేషన్​ మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సాధారణంగా అందరు అనుకుంటున్నట్లుగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందనేది తప్పుడు అభిప్రాయం.

గ్రూప్​ 2, గ్రూప్​ 3 పోస్టులకు కామన్​గా ఎలా ప్రిపేర్​ కావాలి..​

గ్రూప్2, గ్రూప్​3 TSPSC GROUP 1 GROUP 2 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. రెండింటిలో ఉన్న కామన్​ సిలబస్​ను ఎలా ప్రిపేర్​ అవ్వాలి. ఏ టాపిక్స్​ నుంచి...

ఈ నెలలోనే గ్రూప్​ 2.. సేమ్​ సిలబస్​

త్వరలోనే గ్రూప్​ 2 నోటిఫికేషన్​ వెలువడనుంది. టీఎస్​పీఎస్సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. మొత్తం 663 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా పరీక్ష ద్వారానే ఈ...

గ్రూప్​ 2 పోస్టులు పెరిగాయి.. గ్రూప్​ 3 ఖాళీల భర్తీకి లైన్​ క్లియర్​

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2910 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్​ 2, గ్రూప్​ 3 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక...

టీఎస్పీఎస్​సీ కి ఫిర్యాదు చేయాలంటే..!

అభ్యర్థులు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే గతంలో టీఎస్​పీఎస్సీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరముండేది. ఇప్పుడు వెబ్​సైట్​లో మీ కంప్లైంట్​ రైజ్​ చేస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో ప్రత్యేకంగా గ్రీవెన్స్​ ఆఫ్షన్​ను...

టీఎస్​పీఎస్​సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్​, పుట్టిన తేదీతో పొందండి ఇలా..

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​(ఓటీఆర్​) నంబర్​ మిస్సయిందా..? డోంట్​ వర్రీ.. ఓటీఆర్ నెంబర్​ పోగొట్టుకున్న అభ్యర్థులందరి కోసం టీఎస్​పీఎస్సీ (TSPSC) తమ వెబ్​సైట్​లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది....

గ్రూప్​ 1, 2 ఇంటర్వ్యూలు లేనట్లే… సీఎం దగ్గరకు ఫైల్​

గ్రూప్ 1.. గ్రూప్​ 2 పోస్టుల రిక్రూట్​మెంట్​ లో ఈసారి ఇంటర్వ్యూలు ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన సాధ్యసాధ్యాలపై ఇప్పటికే టీఎస్​పీఎస్​సీ ఆఫీసర్లతో చర్చించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం...

గ్రూప్స్​ ఏదైనా.. జీఎస్‌ కంపల్సరీ.. ఎలా ప్రిపేర్​ కావాలి…

తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు.. అన్నింటికీ కామన్​ సబ్జెక్ట్​ జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌). సిలబస్​ ఎక్కువ ఉండడంతో మంచి స్కోర్​ ఎలా చేయాలని అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. జనరల్​ స్టడీస్​ మీద...

టీఎస్​పీఎస్​సీ హెల్ప్ లైన్​ 22445566

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్​సైట్​లో అందుబాటులోకి...

30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిశాఖల వారీగా జీవోలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు...

Latest Updates

x
error: Content is protected !!