exams results

ASSISTANT ENGINEER, JTO (PAPER 1) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-1) ప్రశ్నపత్రం, కీ

ASSISTANT ENGINEER, JTO (PAPER 1) WITH KEY (05.03.2023) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-1) ప్రశ్నపత్రం, కీ ‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 1) WITH KEY అసిస్టెంట్‌...

టీఎస్​ సెట్ పరీక్ష వాయిదా.. 10 వ తేదీ నుంచి హాల్​ టికెట్లు

తెలంగాణ స్టేట్​ ఎలిజిబులిటీ టెస్ట్ (తెలంగాణ​ సెట్​) TS SET 2022 పరీక్ష వాయిదా పడింది. ఈనెల మార్చి 13న జరగాల్సిన సెట్​ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్​సెట్​ మెంబర్​ సెక్రెటరీ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ రోజు జరిగే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఎడ్​సెట్​ 2023 నోటిఫికేషన్​

తెలంగాణ ఎడ్​సెట్​ 2023 నోటిఫికేషన్​ వెలువడింది. అప్లికేషన్లతో పాటు, ఎగ్జామ్​ తేదీల షెడ్యూల్​ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ​ఈసారి మహాత్మగాంధీ యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్​ నిర్వహిస్తుంది. మే 18న ఎడ్​సెట్​ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే టీఎస్​ ఐసెట్ (TS ICET 2023) ఎంట్రన్స్​ నోటిఫికేషన్​ రిలీజైంది. మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో ఎంట్రన్స్​ టెస్ట్ నిర్వహిస్తారు. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

రెసిడెన్షియల్​ కాలేజీల్లో ఇంటర్​ డిగ్రీ అడ్మిషన్ల ఎంట్రన్స్ 2023–24

తెలంగాణ బీసీ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరపు అడ్మిషన్లకు నిర్వహించే ఎంట్రన్స్​ టెస్ట్ నోటిఫికేషన్​ వెలువడింది. మహాత్మా జ్యోతిబాపూలే ఇంటర్, డిగ్రీ కాలేజీలకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. పదో...

మే 7 నుంచి తెలంగాణ ఎంసెట్.. అదే నెలలో మిగతా ఎంట్రన్స్​లు.. తేదీలు

తెలంగాణలో సెట్​ ల తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది (2023–24) జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్‌...

యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈరోజు రెండు ప్రముఖ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ ఎగ్జామినేషన్-2023, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ తన వెబ్...

టీఎస్పీఎస్పీ నుంచి బిగ్ అలర్ట్.. 5 నియామక పరీక్షల తేదీలు విడుదల.. లిస్ట్ ఇదే

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 5 నోటిఫికేషన్ల కు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్లో...

టీఎస్పీఎస్సీ అప్డేట్స్.. ఆ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితా విడుదల

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ములుగులో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు...

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. వివరాలివే

తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

తెలంగాణ గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ రిజల్ట్స్​ 2022

తెలంగాణ గ్రూప్‌-1 (TSPSC GROUP 1 RESULTS) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్​ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల మెరిట్​తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 మెయిన్స్​ రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మొత్తం 25150 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా ప్రకటించింది. శుక్రవారం రాత్రి టీఎస్​పీఎస్​సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఫలితాలను విడుదల చేసింది.

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్ష ఫలితాలు రిలీజ్​

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్ష రాసి, రిజల్ట్‌ కోసం ఎదురుచూసే అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ 22న రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023,...

UPSC RESULTS: సివిల్​​ సర్వీసెస్​ మెయిన్స్​ రిజల్ట్స్​

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 16 నుంచి 25 వ తేదీ...

TSPSC Group-1 Final Key: గ్రూప్-1 ఫైనల్ కీ విడుదల.. తొలగించిన ఆ 5 ప్రశ్నలివే..

గ్రూప్-1 ఫైనల్ కీని టీఎస్సీఎస్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ లింక్ తో కీని చెక్ చేసుకోవచ్చు.

BREAKING : రేపే గ్రూప్​ 1 ఫైనల్​ కీ… మార్కులపై టీఎస్​పీఎస్​సీ కీలక నిర్ణయం

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఫైనల్‌ కీ రెండు రోజుల్లోపు విడుదల చేయనున్నట్లు టీఎస్​పీఎస్​సీ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం ఈ ఫలితాలు విడుదల కానున్నాయి.

Latest Updates

x
error: Content is protected !!