Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsటీఎస్పీఎస్పీ నుంచి బిగ్ అలర్ట్.. 5 నియామక పరీక్షల తేదీలు విడుదల.. లిస్ట్ ఇదే

టీఎస్పీఎస్పీ నుంచి బిగ్ అలర్ట్.. 5 నియామక పరీక్షల తేదీలు విడుదల.. లిస్ట్ ఇదే

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 5 నోటిఫికేషన్ల కు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement
  • అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్లో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన నియామక పరీక్షను ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
  • డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షను మే 7 నిర్వహించనున్నారు.
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల 247 ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షను మే 13న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
  • టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ పరిధిలో 128 ఫిజికల్ ఎడ్యుకేటర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది టీఎస్పీఎస్సీ.
  • ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ల పరిధిలోని 71 లైబ్రేరియన్ ఫోస్టులకు సంబంధించిన నియామక పరీక్షను మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!