HomeLATESTయూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. తేదీలివే!

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. తేదీలివే!

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను UPSC తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్ల యూపీఎస్సీ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.

Advertisement

మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మే నెలలో ప్రిలిమ్స్ నిర్వహించగా.. జూన్‌లో ఫలితాలు వచ్చాయి. మొత్తం 1105 ఉద్యోగాల భర్తీకి ఈ నియామక ప్రక్రియ సాగుతోంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!