HomeLATESTఆ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ

ఆ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ

తెలంగాణలో ఈ నెల 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ పరీక్షను ఈ నెల 16 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. అనంతరం అదే రోజు రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ రోజు అంటే.. ఈ నెల 9వ తేదీ తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్స్ పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు అంటే.. 16/05/2023 రోజున ఉదయం 9.15 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!