Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబిగ్ బ్రేకింగ్.. మరో 2 టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే!

బిగ్ బ్రేకింగ్.. మరో 2 టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో రెండు నియామక పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 13వ తేదీన నిర్వహించాల్సి ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ నియామక పరీక్షలను సెప్టెంబర్ 4, 5, 6, 8 తేదీల్లో CBRT విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంకా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను సైతం వాయిదా వేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Advertisement

షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 17వ తేదీన జరగాల్సి ఉండగా.. సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను సైతం CBPT విధానంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!