HomeLATESTఆ అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన

ఆ అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత నెల 27న విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 3వ తేదీ నుంచి 11 వరకు కొనసాగుతుందని తెలిపింది. అభ్యర్థులు ప్రతిభ భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ చిరునామాలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని ప్రకటన విడుదల చేసింది.

Advertisement

అయితే.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే ముందు అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్లోని లింక్ ద్వారా జిల్లా ప్రాధాన్యాతలను (ఉమ్మడి పది జిల్లాలు)/ఇనిస్టిట్యూషన్స్/డిపార్ట్మెంట్స్ ఎంచుకోవాలని తెలిపింది. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే సమయంలో వెబ్ ఆప్షన్ డిక్లరేషన్ ఫామ్ ను వెంట్ తీసుకురావాలని సూచించింది కమిషన్. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాకు www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!