టీఎస్‌పీఎస్సీ 2022 ఏప్రిల్‌లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.