HomeLATESTగ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. కీ, రిజల్ట్స్ పై కీలక అప్టేట్.. విడుదల ఎప్పుడంటే?

గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. కీ, రిజల్ట్స్ పై కీలక అప్టేట్.. విడుదల ఎప్పుడంటే?

తెలంగాణలో దాదాపు 7.62 లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న గ్రూప్-4 పరీక్ష ఫలితాలకు సంబంధించిన కీలక అప్టేట్ వచ్చేసింది. ఈ ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్​ లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్​ వెలువడనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే గ్రూప్-4 ఫలితాలను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వారంలో ప్రైమరీ కీ ఇవ్వనున్నట్లు సమాచారం. కీపై అభ్యంతరాలకు 5 నుంచి 7 రోజులు అవకాశం ఉంటుంది. అనంతరం ఫైనల్ కీ విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 8039 ఖాళీలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!