HomeLATESTటెట్ అప్లికేషన్లు 291058

టెట్ అప్లికేషన్లు 291058

తెలంగాణ టెట్ (TSTET) అప్లికేషన్ల ప్రక్రియ నిన్న అర్ధరాత్రితో ముగిసింది. తుది గడువు ముగిసే సమయానికి మొత్తం 2,97,055 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 82,560.. పేపర్-2కు 21,501 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. 1, 2 పేపర్లు రెండింటినీ రాసేందుకు 1,86,997 అప్లికేషన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం అప్లికేషన్ల సంఖ్య 2,91,058కు చేరింది.

Advertisement

అభ్యర్థుల వారీగా చూస్తే పేపర్ 1కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది పరీక్షకు అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్ 15న ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో టెట్ ను నిర్వహించనున్నారు. గత ఏడాది నిర్వహించిన టెట్తో పోలిస్తే ఈ సారి అప్లికేషన్ల సంఖ్య తగ్గింది. నిరుడు జరిగిన టెట్కు మొత్తం 3,80,589 మంది అభ్యర్థులు అప్లై చేశారు. అప్పటితో పోలిస్తే ఈ సారి అభ్యర్థుల సంఖ్య తగ్గింది. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేరవుతుండటంతో ఈసారి టెట్కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

  1. Please give me the details of number of female students applied for treirb gurukulam degree lecturer mathematics subject both multi zones

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!