HomeLATESTడిగ్రీ, పీజీ అర్హతతో RBIలో జాబ్స్.. రూ.లక్షకు పైగా భారీ వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

డిగ్రీ, పీజీ అర్హతతో RBIలో జాబ్స్.. రూ.లక్షకు పైగా భారీ వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తిపికబురు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. Gr B (DR)-జనరల్‌లో ఆఫీసర్, Gr B (DR)-DEPRలో ఆఫీసర్, Gr B (DR)-DSIMలో ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 291 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు లక్ష వరకు వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోగా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

అర్హతలు:

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయో పరిమితి:

Advertisement

ఆసక్తి గల అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

నెలసరి జీతం:

ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,16,914 వరకు వేతనం ఉంటుంది.

Advertisement

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్- rbi.org.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!