ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2,3,4 కేటగిరీల్లోని 4710 పోస్టులను భర్తీచేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన షార్ట్ నోటీస్ మాత్రమే విడుదలైంది. త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
మొత్తం ఖాళీలు: 4710
కేటగిరీ 2 : 35
కేటగిరీ 3: – 2521
కేటగిరీ 4 (వాచ్‌మెన్): 2154
విద్యార్హతలు: పోస్టులను బట్టి 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్లు అర్హులు.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.fci.gov.in
To get a job
To to get a nice job
To give a placement of this job
K.kumar
Pls reduce application fees for bc