Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ అర్హతతో 9,360 కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

టెన్త్ అర్హతతో 9,360 కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

9,360 CRPF కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు ఏప్రిల్ 24న గడువు ముగియగా.. దాన్ని మే 2వ తేది వరకు పొడిగించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపు సాయంత్రంలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://crpf.gov.in/index.htm

విద్యార్హతలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!