HomeJEEclass 11తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2023 .. చెక్​ చేసుకొండి​

తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2023 .. చెక్​ చేసుకొండి​

తెలంగాణ ఇంటర్​ (TS INTER RESULTS 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం 61.68 శాతం మంది, ఇంటర్ రెండవ సంవత్సరం 63.49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం కంటే ఇంటర్​ పాస్​ పర్సెంటేజీ తగ్గింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ఈయర్ లో మొదటిస్థానం మేడ్చెల్ 75శాతం, రంగారెడ్డి 72శాతం తో రెండో స్థానం. సెకండ్ ఈయర్ ఫలితాల్లో ములుగు 85శాతం.. అసిఫాబాద్ రెండో స్థానం 80శాతంగా ఉంది. ఫెయిల్ అయిన వాళ్ళు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి అన్నారు. జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.

Advertisement

ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​ ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు.

CLICK HERE FOR INTER 1st YEAR RESULTS

CLICK HERE FOR INTER 2nd YEAR RESULTS

Advertisement

CLICK HERE FOR INTER 1st YEAR VOCATIONAL

CLICK HERE FOR INTER 2nd YEAR VOCATIONAL

మే 9న ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్​ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు సాయంత్రం నుంచి విద్యార్థులు మార్కుల మెమోలు కలర్ ప్రింట్​లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఇంటర్​ బోర్డ్ సెక్రెటరీ నవీన్​ మిట్టల్​ ప్రకటించారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!