HomeJEEclass 11నీట్​ 2023 ఎగ్జామ్​ పేపర్​ విత్​ కీ

నీట్​ 2023 ఎగ్జామ్​ పేపర్​ విత్​ కీ

నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం (మే 7వ తేదీ) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​తో పాటు వివిధ కోచింగ్​ సెంటర్ల నిపుణులు తయారు చేసిన ’కీ‘ (NEET QUESTION PAPER WITH KEY 2023) ఇక్కడ అందిస్తున్నాం. విద్యార్థులు తమకు రాబోయే మార్కులను అంచనా వేసుకునేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది. NTA విడుదల చేసే ప్రిలిమినరీ కీ ని అఫిషియల్​ కీగా పరిగణించాలి.

Advertisement

దేశవ్యాప్తంగా 499 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరిగింది. దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్ల వద్ద వద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి విద్యార్థులను ఎగ్జామ్​ హాల్​ లోపలికి పంపించారు. ఉంగరాలు, ముక్కుపుడకలు ధరించిన విద్యార్థులు వాటిని తొలిగించేంత వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు.

NEET(UG) 2023 QUESTION PAPER EXAM DATE 07.05.2023

5/14

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!