HomeJEEclass 11మే 31 వరకు కాలేజీలకు సెలవులు

మే 31 వరకు కాలేజీలకు సెలవులు

తెలంగాణలోని జూనియర్​ కాలేజీలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కాలేజీలు  తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన కాలేజీల వర్కింగ్​ డేస్​ క్యాలెండర్​ను ఇంటర్​ బోర్డ్ విడుదల చేసింది. బోర్డు అదేశాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న బోర్డు అధికారులు హెచ్చరించారు. బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటే కాలేజీల పై  చర్యలు తప్పవన్న బోర్డు అధికారులు హెచ్చరించారు. 2023-24 జూనియర్ కాలేజీలకు 227 వర్కింగ్ డేస్ ఉంటాయని మంత్లీ క్యాలెండర్​ను ఇంటర్ బోర్డు రిలీజ్​ చేసింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!