HomeLATESTసీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్

సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. విద్యార్థులు https://results.cbse.nic.in/ వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల్లో 87.33 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం ఫలితాల్లో బాలికలు 90.68 ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 84.1గా నమోదైంది. ఈ సంవత్సరం 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది హాజరయ్యారు. తిరువనంతపురం రీజియన్ 99 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచింది.

Advertisement

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:
Step 1: మొదటగా సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ results.cbse.nic.in ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే CBSE Class 12 Results లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: న్యూ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ (DOB) నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
Step 4: రిజల్ట్స్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ తీసుకోవాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!