Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ రోజు నుంచే గ్రూప్​ 2 అప్లికేషన్లు

ఈ రోజు నుంచే గ్రూప్​ 2 అప్లికేషన్లు

TSPSC Group 2 Recruitment 2023 టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 అప్లికేషన్లు నేటి నుంచి మొదలవనున్నాయి. అందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్​ కూడా టీఎస్​పీఎస్​సీ ఈ రోజే రిలీజ్​ చేయనుంది. రెండు వారాల కిందటే గ్రూప్​ 2 వెబ్​ నోటిఫికేషన్​ విడుదలైంది. మొత్తం 783 ఖాళీల డైరెక్ట్ రిక్రూట్​మెంట్​కు ఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. జనవరి 18 నుంచి గ్రూప్​ 2 అప్లికేషన్ల నమోదు మొదలవుతుంది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement

TSPSC Group 2 పోస్టులు:

  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 – 11
  • అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ – 59
  • డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) – 98
  • సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 – 14
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) – 63
  • అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ – 09
  • ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి) – 126
  • ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ – 97
  • అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) – 38
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) – 165
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ – 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ – 25
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ – 07
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ – 02
  • డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌) – 11
  • అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) – 17
  • అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) – 09
  • అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఎస్సీడీడీ సబ్‌ సర్వీస్‌) – 17

అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Advertisement

REMINDER

గ్రూప్​ 2 అప్లికేషన్ ప్రాసెస్​ జనవరి 18 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 16 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

గ్రూప్​ 3 దరఖాస్తులు జనవరి 24 నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి 23 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

గ్రూప్​ 4 అప్లికేషన్లకు జనవరి 30వ తేదీ వరకు తుది గడువు ఉంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!