తెలంగాణ ఈసెట్ (TS ECET 2022) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ర్యాంకుల వివరాలను ఈసెట్ అఫిషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ర్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.
ఈసెట్ రిజల్ట్స్ అఫిషియల్ వెబ్సైట్ https://ecet.tsche.ac.in/
రిజల్ట్, ర్యాంకు కార్డులకు సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. రిజల్ట్ వెలువడగానే కింద లింక్ అప్డేట్ అవుతుంది.

CLICK HERE TO CHECK TS ECET 2022 RESULTS