HomeLATESTపాలిటెక్నిక్ ఎంట్రన్స్​ టాప్​ ర్యాంకర్లు 2023

పాలిటెక్నిక్ ఎంట్రన్స్​ టాప్​ ర్యాంకర్లు 2023

తెలంగాణలో పాలిటెక్నిక్​​ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్​ (TS POLYCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. టెక్నీకల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 82. 75% మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 86.63%, అబ్బాయిలు 78.63% క్వాలిఫై అయ్యారు. సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్​గా నిలిచారు.

Advertisement

POLYCET 2023 పరీక్షలో టాప్​ 15 MPC స్ట్రీమ్​

POLYCET 2023 పరీక్షలో టాప్​ 15 MBiPC స్ట్రీమ్​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!