exams results

18న రాజీవ్ గాంధీ యూత్​ క్విజ్​.. గెలిచేందుకు టిప్స్​

కాంగ్రెస్​ పార్టీ వచ్చే నెల 18వ తేదీన రాజీవ్​గాంధీ యూత్​ క్విజ్ (rajiv gandhi youth quiz)​ పోటీ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్​లైన్​లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఇప్పటికే ప్రకటించింది.

ఎల్లుండి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాపై కీలక ప్రకటన వచ్చింది. 2023 మే 25 గురువారం రోజున ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయనున్నారు ఈ విషయాన్ని...

నారాయణపేట ఎస్ పీ కుమార్తెకు సివిల్స్ లో మూడో ర్యాంక్.. టాప్ 20 ర్యాంకర్లు వీరే

ఇప్పుడే రిలీజైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులుల సత్తా చాటారు. ఈ ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, -...

యూపీఎస్సీ (సివిల్ సర్వీసెస్) – 2022 తుది ఫలితాలు విడుదల

ఇప్పుడే రిలీజైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈరిజల్ట్స్ లో హైదరాబాద్ లోని “సి.ఎస్.బి ఐఏఎస్ అకాడెమీ”...

టీఎస్​ ఎంసెట్ ప్రిలిమినరీ కీ.. అభ్యంతరాలకు ఛాన్స్​

TS EAMCET-2023 అగ్రికల్చర్ & మెడిసిన్ (A&M) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో జరిగిన ఆన్​ లైన్​లో పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు...

తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ పదో తరగతి ఫలితాలు (TS TENTH RESULTS 2023) ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయి. ఎస్​సీఈఆర్​టీ ఆఫీసులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

జూన్ 4 నుంచి ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​

తెలంగాణ ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ తేదీలను ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులు రేపటి (మే 10వ తేదీ) నుంచి ఈనెల 16వ తేదీ వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలని బోర్డ్ సెక్రెటరీ నవీన్​ మిట్టల్​ తెలిపారు. విద్యార్థులు తమ కాలేజీల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది

తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2023 .. చెక్​ చేసుకొండి​

తెలంగాణ ఇంటర్​ (TS INTER RESULTS 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్​ పరీక్షలు రాశారు.

రేపే ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్

ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​...

రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ వారంలోనే టెన్త్ ఫలితాలు

ఇంటర్‌ ఫలితాల విడుదలకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీలోపు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం సోమవారం తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి.మార్చి 15 నుంచి ఏప్రిల్​ 4 వరకు ఇంటర్​ పరీక్షలు జరిగాయి. ఫస్ట్‌ ఇయర్​, సెకండియర్‌ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్​ పరీక్షలకు హాజరయ్యారు.

అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల మెరిట్​ జాబితా

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితా విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ...

గ్రూప్​ 1​ అభ్యర్థులు అధైర్యపడొద్దు..

టీఎస్​పీఎస్​సీ పేపర్లు లీకవటం.. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులను గుండె కోతకు గురి చేసింది. ఆరు నెలల పాటు కష్టపడ్డ యువతీ యువకులు ఎవరిని కదిలించినా అదే ఆందోళన వ్యక్తమవుతోంది. అందరిలోనూ అంతు చిక్కని ఆవేదన గూడు కట్టుకుంది. ఇప్పుడు కుంగిపోతే.. ఢీలా పడితే ఎలాంటి ప్రయోజనం లేదు.

TSPSC AE, JTO QUESTION PAPERS WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో క్వశ్చన్​ పేపర్స్​ విత్​ కీ

TSPSC AE, JTO QUESTION PAPERS WITH KEY తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ రాత పరీక్ష నిర్వహించింది. మార్చి 5న ఆదివారం ఈ రాతపరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) నిర్వహించింది. ఈ ప‌రీక్ష ప్రశ్నప‌త్రాలతో పాటు సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన కీ (KEY)ని ఇక్కడ అందిస్తున్నాం

ASSISTANT ENGINEER, JTO (PAPER 2 CIVIL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 సివిల్) ప్రశ్నపత్రం, కీ

ASSISTANT ENGINEER, JTO (PAPER 2 CIVIL) WITH KEY (EXAM DATE 05.03.2023) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 సివిల్) ప్రశ్నపత్రం, కీ ‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 1)...

ASSISTANT ENGINEER, JTO (PAPER 2 ELECTRICAL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 ఎలక్ట్రికల్‌) ప్రశ్నపత్రం, కీ

ASSISTANT ENGINEER, JTO (PAPER 2 ELECTRICAL) WITH KEY (Exam Date 05.03.2023) అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 ఎలక్ట్రికల్‌) ప్రశ్నపత్రం, కీ ‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 1)...

Latest Updates

x
error: Content is protected !!