ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 9
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లక్ష్యాలు, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తమలో కలిగి ఉంటాయి. దీనికి సంబంధించి క్రిందివానిలో సరైన సమాధానాన్నిగుర్తించండి ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
క్రింద పేర్కొన్న అంశాలలో ఒకటి తప్ప మిగతా అన్ని అంశాల కారణంగా భారత రాజ్యాంగం అతి పెద్ద
రాజ్యాంగంగా రూపొందింది ?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
లౌకికవాదంలోని ప్రధాన అంశాలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొనని అంశాన్ని, క్రింద పేర్కొన్న వాటిలో గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఒక వ్యక్తి యొక్క ఓటు వేసే హక్కుకు భంగం కలిగితే బాధితుడు హైకోర్టుకు వెళ్ళి రక్షణ పొందే అవకాశాన్ని
ఈ క్రింది రాజ్యాంగపు అధికరణం కల్పించింది ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఒక వ్యక్తి స్వేచ్ఛగా తిరిగే హక్కును ప్రభుత్వం అతనిని ఖైదు చేయడం ద్వారా లేక నిర్బంధం ద్వారా కట్టడి
చేసినప్పటికీ, అతను క్రింది స్వేచ్ఛను కోల్పోడు ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఈ క్రింది వారి అనుమతి లేకుండా అత్యాచారానికి గురైన వ్యక్తి పేరు ప్రచురించరాదు ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
రాజ్యాంగపు అధికరణం 20 పరిధికి సంబంధించి క్రింద పేర్కొన్న ప్రకటననలో తప్పు ప్రకటనను గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
నేర విచారణలో భాగంగా ఒక నిందితుని స్వర నమూనా ఇవ్వాలని విచారణాధికారి ఆదేశిస్తే, ఆ ఆదేశం నిందితునికి ఏ అధికరణము ద్వారా లభించే ప్రాథమిక హక్కుకు భంగం కాదు ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
హెబియస్ కార్పస్‌కు సంబంధించి క్రింది ప్రకటనలలో సరికానిది ?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
రాజ్యవిధానముపై రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రిందివానిలో తప్పు ప్రకటనను గుర్తించుము?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ క్రింద పేర్కొన్న ఏ కేసులో 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆర్టికల్ 33 ప్రకారం, క్రింది వర్గాలలో ఒకటి తప్ప మిగతా వారికి సంబంధించిన ప్రాథమిక హక్కులపై ఆంక్షలు/తగ్గించేలా శాసనం చేసే అధికారం పార్లమెంటుకు కలదు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలను ఈ క్రింది వాటిలో ఏది పరమితం చేస్తుంది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఒక్కటి తప్ప క్రింద పేర్కొన్న రాజ్యాంగ సవరణలన్నీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఆ ఒక్కదానిని గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్‌కు సంబంధించి సరైన సమాధానం
గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రాజ్యాంగ 44వ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి రాజ్యాంగ హక్కుగా మార్చింది. దీనికి సంబంధించి తప్పు సమాధానం గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పౌరసత్వం మరియు స్థిర నివాసం సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రాథమిక హక్కులను కుదించే/వ్యతిరేకంగా ఉండే ఏ చట్టం లేదా పాలనా చర్యలు చెల్లుబాటు కావని
రాజ్యాంగంలోని ఏ అధికరణం చెపుతుంది ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించి, ఎన్ని దేశాలలోని భారత సంతతి పౌరులకు ప్రవాస పౌరసత్వ
అవకాశాన్ని కల్పించింది ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
శాసనాలకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడానికి, ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి తప్పు సమాధానాన్ని వ్రాయుము ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
రాష్ట్రపతి జారీచేసే అత్యవసర శాసనాధికారానికి (ఆర్డినెన్స్) సంబంధించి తప్పు సమాధానం
గుర్తించుము?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భారత అటార్నీ జనరల్‌కు సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానాన్ని గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
క్రింది వానిలో ఒకరిని తప్ప మిగిలిన వారిని ఎన్నుకునే ఓటర్లలో కొంత మంది మిగతావారిని కూడా ఎన్నుకుంటారు. వారితో సరిపోలని ఆ ఒక్కరినీ గుర్తించుము?
Correct
Incorrect
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
SI or Constable
Good