Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకులాల్లో మరో మూడు నోటిఫికేషన్లు​.. 797 పోస్టులు

గురుకులాల్లో మరో మూడు నోటిఫికేషన్లు​.. 797 పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరో రెండు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 797 పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని రెసిడెన్షియల్​ విద్యా సంస్థల్లో ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌, క్రాఫ్ట్‌ టీచర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (TREI RB) ఈ నోటిఫికేషన్లను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే జూనియర్​ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

మొత్తం పోస్టులు 797

లైబేరియన్‌ పోస్టులు 434
క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులు 88
ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 275

ఈ పోస్టులకు ఈ రోజు (ఈ నెల 24వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌ లో అప్రికేషన్లు స్వీకరించనున్నారు. మే నెల 24వ తేదీ సాయంత్రం వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ముందుగా వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ (OTR) నమోదు చేసుకోవాలి. ఓటీఆర్​ ఆధారంగా ఆయా పోస్టులకు అప్లై చేసుకునే అవకాశముంటుంది. పోస్టులకు అర్హతలతో పాటు ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి, రిక్రూట్​మెంట్​ పరీక్ష సిలబస్​, పరీక్ష విధానం డిటైల్డ్ నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటుంది. అన్ని పోస్టులకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్​ పీడీఎఫ్​లు అభ్యర్థులు డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలుగా పోస్టు చివరన ఉన్నాయి.

గురుకులాల్లో​ ఆర్ట్ టీచర్ల నోటిఫికేషన్​.. 132 పోస్టులు

గురుకుల టీచర్ల​ నోటిఫికేషన్.. 1276 పీజీటీ పోస్టులు​
గురుకుల జాబ్స్​ OTR స్టెప్​ బై స్టెప్ ప్రాసెస్​

గురుకులాల్లో 9231 పోస్టులు.. ఏమేం పోస్టులు.. పూర్తి వివరాలు

గురుకుల్ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ ప్రీవియస్​ పేపర్లు

టీజీటీ, పీజీటీ, జేఎల్​, డీఎల్​ సిలబస్​ 2023

CRAFT TEACHERS NOTIFICATION

LIBRARIAN (SCHOOL) NOTIFICATION

PHYSICAL DIRECTOR (SCHOOL) NOTIFICATION

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!