Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకులాల్లో​ ఆర్ట్ టీచర్ల నోటిఫికేషన్​.. 132 పోస్టులు

గురుకులాల్లో​ ఆర్ట్ టీచర్ల నోటిఫికేషన్​.. 132 పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో ఆర్ట్ టీచర్ (Art Teachers)​ పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. ఇప్పటికే డిగ్రీ లెక్చరర్లు, జూనియర్​ లెక్చరర్లు, పీజీటీ నోటిఫికేషన్​ విడుదల చేసిన తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (TREI-RB) తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్​ విద్యాసంస్థల్లో మొత్తం 132 ఆర్ట్ టీచర్​ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది.

Advertisement

ఈ నెల 24వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. పదో తరగతి పాసై ఉండి.. ఆర్ట్ కు సంబంధించిన డిప్లోమా, బీఎఫ్​ఏ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ముందుగా ఓటీఆర్​ చేసిన అనంతరం అప్లికేషన్లు అధికారిక వెబ్​సైట్​ లింక్​ ద్వారా treirb.telangana.gov.in నమోదు చేసుకోవాలి. డిటైల్డ్ నోటిఫికేషన్​ తో పాటు సిలబస్​ పరీక్షా విధానం ఈ పీడీఎఫ్​లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!