ఇటీవలే TSPSC గ్రూప్-4 ఉద్యోగ ప్రకటన వెలువడింది. 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనుంది.గ్రూప్-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. ఇందులో సీసీఎల్ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ జాబ్ సాధించాలంటే గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 పేపర్లను పరిశీలించాలి. దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్రిపరేషన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి.
DONT MISS TO PRACTICE: గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్
Qualified, Smart and intelligent ? boys & girls need not opt the group 4th services as the treatment of Jr. Asst , Jr Actts , Jr Audtirs etc are worst in the political ruling and officials. After employment they use ” ఒర్రై ” ” ఒస్సై ” ” రావే ” “పోవే ” cultuteless jobs.