గ్రూప్​ 4 పేపర్​ 1కు సిలబస్​ దాటొద్దు.. ఏమేం టాపిక్స్ చదవాలో తెలుసుకుందాం..

ఎక్కువగా చదివితే జాబ్​ వస్తుందనేది సరి కాదు. ఏమేం చదవాలో తెలుసుకుంటే జాబ్​ వచ్చి తీరుతుంది. గ్రూప్​ 4 జాబ్స్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులందరూ పక్కాగా ఈ మంత్రం పాటించి తీరాలి. Advertisement పేపర్​ 1 (జనరల్​ నాలెడ్జి) లో 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. ఎక్కువ మార్కులు స్కోర్​ చేయాలంటే ఏమేం చదవాలో తెలుసుకుందాం. సిలబస్ మనం పూర్తిగా పరిశీలిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ జాగ్రఫీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలు లేవు. ఇండియన్ … Continue reading గ్రూప్​ 4 పేపర్​ 1కు సిలబస్​ దాటొద్దు.. ఏమేం టాపిక్స్ చదవాలో తెలుసుకుందాం..