Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహైదరాబాద్​ పోలీస్​ అకాడమీలో జాబ్స్​

హైదరాబాద్​ పోలీస్​ అకాడమీలో జాబ్స్​

హైదరాబాద్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ నేషనల్​ పోలీస్ అకాడమీలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అవుట్​ ​సోర్సింగ్​ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేపడుతారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 14లోగా దరఖాస్తులు సమర్పించాలని పోలీస్​ అకాడమీ ప్రకటన విడుదల చేసింది.

ఖాళీగా ఉన్న పోస్టులు

వెటర్నరీ ఆఫీసర్​,
సీనియర్​ సైంటిఫిక్​ ఆఫీసర్​,
జూనియర్​ సైంటిఫిక్​ ఆఫీసర్​,
జూనియర్​ ప్రొజెక్షనిస్ట్,
కెమెరామెన్​,
డెటా ఎంట్రీ ఆపరేటర్​,
ఎక్స్​రే టెక్నిషియన్​,
ఫిజియోథెరపీ,
నర్స్​,
స్పోర్ట్స్​ కోచ్​

పోస్టులను అనుసరించి విద్యార్హత, అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్​ ఉంటుంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అసిస్టెంట్​ డైరెక్టర్​ ఎస్​విపి నేషనల్​ పోలీసు అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్​ 500052 చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.
అప్లై చేసేందుకు చివరితేది మార్చి 14. పూర్తి నోటిఫికేషన్​ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.

వెబ్​సైట్​: https://www.svpnpa.gov.in/index.php

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!