హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ) పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మార్చి 25వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
విభాగాలు: ఆర్కిటెక్చర్, ఎన్విరాన్‌మెంటల్ డిజైన్, అర్బన్ & రీజనల్ ప్లానింగ్, అప్లైడ్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ విభాగాల్లో ఈ కోర్సులు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు అప్లికేషన్స్ పంపాల్సిన అడ్రస్ – ది డైరెక్టర్, అడ్మిషన్స్, జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ, హైదరాబాద్ – 500028. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1000, జనరల్ క్యాండిడేట్స్ రూ.2000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
వెబ్సైట్: www.jnafau.ac.in
