జిల్లాల్లో జాబ్​ మేళాలు.. 5న మహబూబ్​నగర్​, 6న ఖమ్మం

రాష్ట్రంలో నిరుద్యోగులకు యువజన సర్వీసుల శాఖ గుడ్​న్యూస్ చెప్పింది. త్వరలోనే జిల్లా కేంద్రాలలో జాబ్‌ మేళాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మార్చి 5న మహబూబ్‌నగర్‌, 6న ఖమ్మం జిల్లా కేంద్రాలలో జాబ్​ మేళాలు నిర్వహించనుంది. జిల్లాల వారీగా జాబ్ మేళాలకు త్వరలోనే పూర్తి షెడ్యూలు విడుదల చేయనుంది.హైదరాబాద్​లో ఈ నెల 26న నిర్వహించిన మెగా జాబ్​ మేళా విజయవంతం అయింది. దాదాపు 60 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. అక్కడికక్కడే ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్​ లెటర్లను అందించాయి. యువజన … Continue reading జిల్లాల్లో జాబ్​ మేళాలు.. 5న మహబూబ్​నగర్​, 6న ఖమ్మం