కేంద్రీయ విద్యాలయాల్లో 2022–23 అడ్మిషన్స్​

కేంద్రీయ విద్యాలయాల్లో 2022‌‌–23 అడ్మిషన్లకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఒకటోతరగతి నుంచి పదకొండో తరగతి వరకు ప్రవేశాల కోసం న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్​ ఈ నోటిఫికేషన్​ విడుదల చేసింది. Advertisement దరఖాస్తు ప్రక్రియఒకటో తరగతికి ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. మిగిలిన తరగతులకు రిజిస్ట్రేషన్​ ఫారాన్ని వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకుని నింపి బర్త్​ సర్టిఫికేట్​, ఫోటో, ఆధార్​ జతచేసి కేవీఎస్​ ఈ మెయిల్​కు పంపాలి. సీట్ల వివరాలుఒకటో తరగతి నుంచి ప్రతి తరగతిలో కనీసం 40 సీట్లు, … Continue reading కేంద్రీయ విద్యాలయాల్లో 2022–23 అడ్మిషన్స్​