యూనివర్సిటీ ఆఫ్ ముంబాయి… 2020–21 ఏడాదికి గాను వివిధ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్, వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ ఇన్ ఫ్రెంచ్ స్టడీ, బీఏ ఇన్ జర్మన్ స్టడీ, బీకాం ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్, బీకాం ఇన్ ఇన్వెస్టిమెంట్ మేనేజ్మెంట్, బీకాం ఇన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ స్టడీస్, బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, బీఎస్సీ ఇన్ ఏవియేషన్
అర్హత: 10+2/హెచ్ఎస్సీ ఉత్తీర్ణత; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.250;
చివరితేది: 2020 ఆగస్టు 4;
వివరాలకు: www.mu.ac.in
ముంబై యూనివర్సిటీలో ఇంటిగ్రేటేడ్ కోర్సులు
Advertisement