Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsముంబై యూనివర్సిటీలో ఇంటిగ్రేటేడ్​ కోర్సులు

ముంబై యూనివర్సిటీలో ఇంటిగ్రేటేడ్​ కోర్సులు

యూనివర్సిటీ ఆఫ్‌ ముంబాయి… 2020–21 ఏడాదికి గాను వివిధ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్, వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ ఇన్​ ఫ్రెంచ్​ స్టడీ, బీఏ ఇన్ జర్మన్​ స్టడీ, బీకాం ఇన్​ ఫైనాన్షియల్​ మార్కెట్​, బీకాం ఇన్​ ఇన్వెస్టిమెంట్ మేనేజ్​మెంట్​, బీకాం ఇన్​ ట్రాన్స్​పోర్ట్ మేనేజ్​మెంట్​, బీఎస్సీ ఇన్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్​ హాస్పిటాలిటీ స్టడీస్​, బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, బీఎస్సీ ఇన్ ఏవియేషన్
అర్హత: 10+2/హెచ్​ఎస్సీ ఉత్తీర్ణత; ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.250;
చివరితేది: 2020 ఆగస్టు 4;
వివరాలకు: www.mu.ac.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!