కోయంబత్తూర్లోని భారతీయర్ యూనివర్సిటీ… 2020–21 ఏడాదికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సులు: ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఈడీ, పీజీ డిప్లొమా, బీపీఈడీ, ఎమ్‌పీఈడీ;
స్పెషలైజేషన్స్: మ్యాథమేటిక్స్ & కంప్యూటర్ అప్లికేషన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఐటీ, డేటా అనలిటిక్స్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, సైబర్ సెక్యూరిటీ
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత;
సెలెక్షన్ ప్రాసెస్: ఎంట్రన్స్ టెస్ట్, యూజీ మార్కుల ఆధారంగా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.400, ఎస్సీ/ఎస్టీలకు రూ.200;
చివరితేది: 2020 ఆగస్టు 24;
వివరాలకు: www.cdn.bu.ac.in
భారతీయర్ యూనివర్సిటీలో పీజీ నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS